Bangladesh Team Narrowly Escaped A Major Incident | Oneindia Telugu

2019-03-15 110

The players are shaken up but fine. I spoke to one of them shortly after (the incident). They didn't see anything but heard Loudnoise. They were at the ground (Hagley Oval) and just started running," strength and conditioning coach Mario Villavarayen revealed after the incident.
#newzealand
#bangladesh
#mushfiqurrahim
#tamimiqbalkhan
#christchurch
#alnoormosque
#allah
#mariovillavarayen
#police

న్యూజిలాండ్‌ సెంట్రల్ క్రైస్ట్‌చర్చ్‌ నగరంలోని ఓ మసీదులో గుర్తు తెలియని ఆగంతుకుడు శుక్రవారం విచక్షణారహితంగా కాల్పులు తెగబడ్డ సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడినట్లు స్థానిక మీడియా తెలిపింది.హగ్లీపార్క్‌లో సమీపంలోని మజీదుపై ప్రార్థన సమయంలో నల్లరంగు దుస్తులు ధరించిన ఓ వ్యక్తి అల్ నూర్ మసీదు లోపలకు వచ్చి కాల్పులు జరిపాడు. దీంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయిందని స్థానిక మీడియా పేర్కొంది. కాల్పులకు తెగబడిన వ్యక్తిపై భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరుపుతున్నారు.